
21న రేషన్ పంపిణీవాహనాల ప్రారంభం
వాహనాలను పరిశీలిస్తున్న ఇన్ఛార్జి జిల్లా పాలనాధికారి మార్కండేయులు
నాణ్యమైన బ్యాగులనే అందజేయాలి
కార్డుదారులకు నాణ్యత కలిగిన బ్యాగులనే అందజేయాలని మార్కండేయులు ఆదేశించారు. 10, 15 కిలోల బ్యాగులను కార్డుదారులకు అందజేస్తామని, 13లక్షల 10 కిలోల బ్యాగులకు గాను.. 10లక్షలు, 4.80లక్షల 15 కిలోల బ్యాగులకు గాను.. మూడు లక్షల బ్యాగులు చేరాయని చెప్పారు. వాటి నాణ్యత, మిషన్కుట్లను పరిశీలించి కుట్లు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎస్వో శివరామప్రసాద్, సహాయ మేనేజరు త్యాగరాజులు, అధికారులు సిబ్బంది ఉన్నారు.
Tags :