
రెండో రోజు 1228 మందికి టీకా
టీకా వేయించుకుంటున్న డాక్టర్ రమాదేవి
52 మందికి కరోనా
ఈనాడు డిజిటల్, తిరుపతి: జిల్లాలో 52 మందికి కొత్తగా కరోనా సోకింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి 24 గంటల వ్యవధి వరకు వివరాలను వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులెటిన్ ద్వారా తెలిపింది. కొత్త కేసుల్లో తిరుపతి నగరం 24, చిత్తూరు 6, తిరుపతి గ్రామీణ 6, వడమాలపేట 3, చంద్రగిరి, గుడిపాల, కుప్పం, పుత్తూరులో 2 వంతున, మదనపల్లె, సదుం, తంబళ్లపల్లె, తవణంపల్లె, వాల్మీకిపురంలో ఒకటి వంతున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Tags :