Published : 28/02/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాఘమాస వేళ... మలయప్ప కళ

శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి మాఘమాస పౌర్ణమి గరుడసేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామి వారు రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ గరుత్మంతుడిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, బోర్డు సభ్యులు సి.ప్రసాద్‌, దుష్యంత్‌కుమార్‌ దాస్‌, డాక్టర్‌ నిశ్చిత, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, ఆలయ పేష్కార్‌ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, తిరుమల:


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని