Updated : 21/11/2020 22:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లారీ దగ్ధం.. డ్రైవర్‌ సజీవదహనం 

చింతూరు: చింతూరు- మరేడుమల్లి మధ్య ఉన్న ఘాట్‌ రహదారిలో లారీ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీలో మంటలు చెలరేగి డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ రాజమండ్రి నుంచి చింతూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.