Updated : 11/06/2021 06:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వానొస్తే... పరదాలే దిక్కు

రాజమహేంద్రవరంలోని కార్మిక బీమా వైద్యశాలను కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చి బాధితులకు సేవలందిస్తున్నారు. ఆయా భవనాల్లో కొన్నింటి శ్లాబు దెబ్బతింది. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో నీరు కిందకు దిగకుండా తాత్కాలికంగా పరదాలు వేశారు. ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిస్తే ఇవి ఎంత వరకు రక్షణ ఇస్తాయోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 40 మంది చికిత్స పొందుతున్నారు.-ఈనాడు, రాజమహేంద్రవరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని