అనంత వ్రతం.. ఆధ్యాత్మిక ఆనందం
eenadu telugu news
Published : 20/09/2021 01:28 IST

అనంత వ్రతం.. ఆధ్యాత్మిక ఆనందం

స్వామికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: అనంతగిరి కొండల్లో కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఆదివారం చతుర్ధశి సందర్భంగా భక్తులు వ్రతాలు’ నిర్వహించారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, వరంగల్‌, వనపర్తి, కరీంనగర్‌ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఆలయ వ్యవస్థాపక సభ్యుడు పద్మనాభం, ఆలయ ఈవో శేఖర్‌గౌడ్‌, శాంత్‌కుమార్‌ సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు శేషగిరిచారి వ్రత విశిష్టతను వివరించారు. జిల్లా న్యాయమూర్తులు పద్మ, నాగరాణి పాల్గొన్నారు. మరో న్యాయమూర్తి కల్పన స్వామి వారిని దర్శించుకున్నారు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని