మా బుజ్జి గణపయ్యా..
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

మా బుజ్జి గణపయ్యా..

మహా నిమజ్జనంలో భారీ విగ్రహాలే కాదు.. బుజ్జి గణపయ్యలూ ఆకట్టుకున్నాయి. తమ ఇళ్లలో పండుగ రోజు ప్రతిష్ఠించిన చిన్న గణపతులను భక్తులు ఆదివారం సాగర్‌కు తీసుకొచ్చారు. వాహనాలపై కొందరు.. తలపై మోస్తూ మరికొందరు విగ్రహాలను తీసుకొస్తూ కనిపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని