మాతృమూర్తికి వందేళ్ల పండగ
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

మాతృమూర్తికి వందేళ్ల పండగ

వెంగళ్‌రావునగర్‌ డివిజన్‌ సిద్ధార్థనగర్‌ కాలనీకి చెందిన నడువూరి లక్ష్మి సూర్యకాంతం 100వ వసంతంలోకి అడుగుపెట్టడంతో కుటుంబ సభ్యులు ఆమె జన్మదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీప కాశింకోటలో జన్మించిన ఆమెకు 7 సంవత్సరాల వయస్సులోనే నవుడూరి సుబ్బవెంకటరమణతో వివాహమైంది.

- న్యూస్‌టుడే, వెంగళ్‌రావునగర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని