కేసీఆర్‌తో లైడిటెక్టర్‌ పరీక్షకు నేను సిద్ధం: కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌
eenadu telugu news
Updated : 20/09/2021 11:20 IST

కేసీఆర్‌తో లైడిటెక్టర్‌ పరీక్షకు నేను సిద్ధం: కేటీఆర్‌ ట్వీట్‌పై రేవంత్‌

హైదరాబాద్‌: తాను విసిరిన వైట్‌ ఛాలెంజ్‌ సవాల్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. కేసీఆర్‌ అవినీతి ఆరోపణలపై లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని పేర్కొన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్‌ అక్రమాలపై పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్‌ సవాల్‌ విసిరారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని