KTR: నాపై దుష్ప్రచారాలు.. కోర్టులో దావా వేశా: కేటీఆర్‌
eenadu telugu news
Updated : 20/09/2021 11:38 IST

KTR: నాపై దుష్ప్రచారాలు.. కోర్టులో దావా వేశా: కేటీఆర్‌

హైదరాబాద్‌: తనపై వదంతులు, లేని పోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ‘‘ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నా. న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నా’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని