పునరావాస కేంద్రాలు సిద్ధం!
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

పునరావాస కేంద్రాలు సిద్ధం!

ఈనాడు, హైదరాబాద్‌: అతి భారీ వర్షం హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ నగరవ్యాప్తంగా 42 పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఆహారం, తాగునీరు, పాలు, మరుగుదొడ్ల వసతులతో యంత్రాంగం సిద్ధమైంది.

ఎల్బీనగర్‌లో..: మల్లాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కుషాయిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిలకానగర్‌ టీచర్స్‌ కాలనీ కమ్యూనిటీహాల్‌, హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీ, రామంతాపూర్‌ గాంధీనగర్‌, ఉప్పల్‌ గాంధీనగర్‌, హయత్‌నగర్‌ పద్మావతి, మన్సూరాబాద్‌ ఎం.వి.రెడ్డి ఫంక్షన్‌హాళ్లలో, బైరామల్‌గూడ మహిళా మండలి భవనం, లింగోజిగూడ ఎస్‌-కన్వెన్షన్‌, చైతన్యపురి ఎలిమినేటి మాధవ్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌.

సికింద్రాబాద్‌లో: గాంధీనగర్‌లోని జవహర్‌నగర్‌ కాలనీ, కవాడిగూడ తాళ్లబస్తీ, గాంధీనగర్‌ టీఆర్‌టీ కమ్యూనిటీహాళ్లు, పటేల్‌నగర్‌ లకోటియా ప్రభుత్వ పాఠశాల, అంబర్‌పేట శివానందనగర్‌, రత్మనగర్‌ సామాజిక భవనం, ఇందిరా మహిళా భవన్‌, ఎస్పీనగర్‌ బాలాజీ ఫంక్షన్‌హాల్‌, సీతాఫల్‌మండి మల్టీపర్పస్‌, లాలాపేట నఫీజ్‌, బన్సీలాల్‌పేట, మారేడుపల్లి ఫంక్షన్‌హాళ్లు.

చార్మినార్‌లో: మూసారాంబాగ్‌ వివేకానంద పాఠశాల, అఫ్జల్‌నగర్‌ సామాజిక భవనం, మలక్‌పేట ఫంక్షన్‌హాల్‌, శంకర్‌నగర్‌ మసీదు, యాఖుత్‌పుర అశ్రఫుల్‌ మదర్సా, పూల్‌బాగ్‌ ఎన్‌ఏసీ భవనం, అమన్‌నగర్‌ రహ్మానియా మసీదు, కిషన్‌బాగ్‌ హైదరాబాద్‌ ఫంక్షన్‌హాల్‌, హస్మాబాద్‌ మన్నత్‌ ఫంక్షన్‌హాల్‌, కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు. ● కూకట్‌పల్లి జోన్‌లో డివిజన్‌కు ఒకటి చొప్పున..

ఖైరతాబాద్‌లో..: మాసాబ్‌ట్యాంక్‌ మహవీర్‌ ఆస్పత్రి నీలోఫర్‌ ఆసుపత్రి, నాంపల్లి ప్రాంతీయ దవాఖానా, టప్పాచబుత్రా అంబేడ్కర్‌నగర్‌ సామాజిక భవనం, కోఠి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి, అఫ్జల్‌గంజ్‌ ఉస్మానియా ఆసుపత్రి, బేగంపేట పైవంతెన కిందనున్న నిరాశ్రయుల ఆశ్రమం, నిమ్స్‌ ఆసుపత్రి.

● శేరిలింగంపల్లిలో..: రెహ్మత్‌నగర్‌ యాదగిరినగర్‌, లింగంపల్లి మసీద్‌బండ, చందానగర్‌, కానుకుంట బీహెచ్‌ఈల్‌ క్రాస్‌రోడ్ఢు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని