12 ఏళ్ల జల‘కల’
eenadu telugu news
Published : 29/09/2021 03:58 IST

12 ఏళ్ల జల‘కల’

శామీర్‌పేట పెద్ద చెరువు 12 ఏళ్ల తరువాత అలుగు పారింది. కాసారం 1199 ఎకరాల్లో విస్తరించి ఉంది. 35 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. దాని కింద 2400 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, శామీర్‌పేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని