బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో బంపర్‌ డ్రా
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో బంపర్‌ డ్రా

సోమాజిగూడ, న్యూస్‌టుడే: పంజాగుట్టలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో రూ.20లక్షల నగదు బహుమతి బంపర్‌ డ్రా మంగళవారం నిర్వహించారు. సినీ నటి వర్షిణి లక్కీ డ్రా కూపన్ల తీసి విజేతను ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఆఫర్‌గా రూ.కోటి నగదు, 40 ఆల్టో కార్లను బహుమతులుగా ప్రకటించినట్లు సంస్థ జీఎం హబీబ్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని