అన్ని మతాల్ని గౌరవించాలి
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

అన్ని మతాల్ని గౌరవించాలి

మహ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. పేదలకు సహాయం చేయడం ద్వారానే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి. రాత్రిళ్లు రోడ్లపై ఆకలితో అలమటించే వారిని ఆదుకోవాలి. ఒక మతానికి చెందిన యువతి మరో మతానికి చెందిన యువకుడి ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే అడ్డుకొని దాడులు చేయడం సరికాదు. అన్ని కులాలు, మతాల్ని గౌరవించాలి. - మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా మంగళవారం దారుస్సలాంలో నిర్వహించిన బహిరంగ సభలో మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

-న్యూస్‌టుడే, అబిడ్స్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని