చిత్రవార్తలు
eenadu telugu news
Published : 20/10/2021 02:11 IST

చిత్రవార్తలు

ప్రవక్తే ప్రేరణ.. సేవల స్మరణ

మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో ముస్లిం సోదరులు మంగళవారం ‘మిలాద్‌-ఉన్‌-నబీ’ వేడుకలు జరుపుకొన్నారు. చార్మినార్‌ వద్ద ఉదయం సామూహిక ప్రార్థనలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మిలాద్‌ జులూస్‌ (ఊరేగింపు) ప్రారంభమైంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని