చిత్రవార్త
eenadu telugu news
Published : 24/10/2021 02:21 IST

చిత్రవార్త

దొరకని పడక.. ఆవేదన తీరక

క్యాన్సర్‌ బారిన పడి వివిధ జిల్లాల నుంచి వైద్యం కోసం భాగ్యనగరానికి వచ్చిన పేదలు రోగం కన్నా పెద్ద బాధ భరించాల్సి వస్తోంది. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రికి వచ్చిన వారికి పడకలు దొరకకపోవడంతో రోజుల తరబడి షెడ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఓ వైపు తమ వాళ్లకు క్షీణిస్తున్న ఆరోగ్యం, మరోవైపు పూర్తిస్థాయి చికిత్స అందని తీరు చూసి వెంట వచ్చిన సహాయకులు నిస్సహాయ స్థితిలో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి కార్ల మధ్య స్థలంలోనే కుమార్తెకు సపర్యలు చేస్తున్న తల్లి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని