ఆర్ద్రా మహోత్సవం.. అష్టనాగ పూజ
eenadu telugu news
Published : 27/10/2021 01:45 IST

ఆర్ద్రా మహోత్సవం.. అష్టనాగ పూజ

కొండపాక: మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం ఆర్ద్రా మహోత్సవం పూజలు ఘనంగా జరిగాయి. ఈసారి ప్రత్యేకంగా అష్టనాగ పూజ నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకుడు చెప్పెల హరినాథశర్మ నేతృత్వంలో క్రతువులు జరిగాయి. రుద్ర కలశ స్థాపన, మహన్యాసం, పంచామృత, ఫల రసాభిషేకం, సంతాన పాశుపత, అరుణ పారాయణాలు, హవనం తదితర కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని