Published : 04/05/2021 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కృష్ణా: Vaccine రెండో డోసు ప్రత్యేక డ్రైవ్‌

విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా టీకా రెండో డోసు ప్రత్యేక డ్రైవ్‌ను బుధవారం ప్రారంభం కానుంది. జిల్లాలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. 45 ఏళ్లు దాటినవారు దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకువెళ్లాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని