close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి

  న్యూస్‌టుడే, రాజోలి : తాను రెండు ఎకరాల్లో ఉల్లిపంటను సాగుచేసుకున్నాను. దిగుబడి తక్కువ ఉండే ఈ కాలంలో కాస్తంత గిట్టుబాటు వస్తుందనే ఆశతో ఉల్లిగడ్డను వేశాను. కాని కరోనాతో ఆశలు అడియాసలయ్యాయి. తమను ఆదుకోవాలని అలంపూర్‌ పర్యటనకు వచ్చిన మంత్రికి మొరపెట్టుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.