కారు దగ్ధం
eenadu telugu news
Published : 24/07/2021 04:11 IST

కారు దగ్ధం


మునగాల సమీపంలో దగ్ధమవుతున్న కారు

మునగాల, న్యూ స్‌టుడే: షార్ట్‌ సర్క్యూట్‌తో కారు దగ్ధమైన సంఘటన మునగాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మునగాల మండల కేంద్రానికి చెందిన మండవ సైదులు తన కారులో కోదాడకు వెళుతుండగా పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే ఇంజన్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఆయన కారును జాతీయ రహదారి పక్కన ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని