వ్యాధుల కాలం.. ఇదిగో కారకం
eenadu telugu news
Published : 28/09/2021 03:59 IST

వ్యాధుల కాలం.. ఇదిగో కారకం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి చెరువు సమీపంలోని ప్రధాన నాలాలో ఆరేడు నెలలుగా వందలాది మీటర్ల మేర ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. డెంగీ, ఇతర విషజ్వరాలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉంది. సీతారాంనగర్‌, హౌజింగ్‌కాలనీ, జమ్మిగడ్డలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

- ఈనాడు, సూర్యాపేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని