కలెక్టరేట్‌లో ప్రజావాణి
eenadu telugu news
Published : 28/09/2021 04:01 IST

కలెక్టరేట్‌లో ప్రజావాణి

సూర్యాపేట కలెక్టర్‌: ~రపజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించారు. భూ సంబంధిత అంశాలపై అర్జీలు అధికంగా అందుతున్నాయని చెప్పారు. డీఏవో రామారావునాయక్‌, డీపీవో యాదయ్య, సీపీవో వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో జ్యోతి పద్మ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని