ప్రజల మన్ననలు అందుకోవాలి: ఎస్పీ
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

ప్రజల మన్ననలు అందుకోవాలి: ఎస్పీ

ఆయుధపూజల్లో పాల్గొన్న ఎస్పీ ఏవీ రంగనాథ్‌

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసులు ప్రజల మన్ననలు అందుకునేలా పనిచేయాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఏఆర్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుధ పూజలో ఆయన సతీమణి లావణ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్పీ సతీష్‌ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, ఏఆర్‌ డీఎస్పీ సురేష్‌కుమార్‌, సీఐలు నర్సింహాచారి, శ్రీనివాస్‌, జలీల్‌, లియాఖత్‌ లాజర్‌, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని