గంజాయి స్వాధీనం
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

గంజాయి స్వాధీనం

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌లో వాహనాల తనిఖీల్లో నాలుగు కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై బైపాస్‌ కూడలిలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో అక్రమంగా తరలిస్తున్న మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నామని సీఐ కె.నాగరాజు తెలిపారు. నకిరేకల్‌ నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న కిలో గంజాయిని స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని