‘ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి’
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

‘ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి’

నాంపల్లి: మండలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత అన్నారు. గురువారం మండలపరిధిలోని మల్లపురాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో మండలపరిషత్‌ నిధులు రూ.3.50 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో రైబస మండల కోఆర్డినేటర్‌ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, సర్పంచి సుధాకర్‌రెడ్డి, ఉపసర్పంచి శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని