close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రివిట్‌మెంట్‌ నిర్మిస్తాం: మంత్రి అనిల్‌


ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్‌

 

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నదీ పరీవాహక ప్రాంతాలైన వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్‌కాలనీలో వరద ముంపు రాకుండా శాశ్వత ప్రాతిపదికన రివిట్‌మెంట్‌ నిర్మించాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం ముంపు ప్రాంతాలైన భగత్‌సింగ్‌కాలనీ, జనార్దన్‌రెడ్డికాలనీ, వెంకటేశ్వరపురం, అహ్మద్‌నగర్‌, రంగనాయకులపేట, నారాయణరావుపేట, పొర్లుకట్ట, జయలలితనగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.