Updated : 11/07/2020 06:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌

ఇంకొల్లు, న్యూస్‌టుడే: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు ఇంకొల్లులో తనిఖీలు నిర్వహించారు. కడవకుదురు రహదారిపై తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు ట్రాక్టర్లను ఇంకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని