Published : 13/04/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జారిపోదురు.. జాగ్రత్త!

విశాఖపట్నం - అరకులోయ ఘాట్‌రోడ్డు వాహన చోదకులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. అనంతగిరి కాఫీ తోటల సమీపంలో వర్షానికి రహదారిపైకి మట్టి మేటలు వేసింది. ద్విచక్ర వాహనాలు జారిపోతుండగా, కార్లు అడ్డం తిరుగుతున్నాయని చోదకులు చెబుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, అరకులోయ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని