Updated : 21/11/2020 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్పీ సేవలు ప్రశంసనీయం

రింగ్‌రోడ్డు(విజయనగరం): కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విశేష సేవలందించినందుకు గాను జిల్లా ఎస్పీ బి.రాజకుమారిని వివిధ ప్రజా సంఘాల నాయకులు శనివారం ఘనంగా సత్కరించారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దండుమరమ్మ కల్యాణ మండపంలో ఎస్పీ రాజకుమారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం మార్చిలో మొదలైతే జిల్లాలో మే 6 వరకు ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడమే ఇందుకు  కారణమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.రఘువర్మ, మాజీ ఎంపీ డి.వి.జి.శంకర్‌రావు, పలువురు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.