close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

పెద్దఅడిశర్లపల్లి, కొత్తకోట గ్రామీణం : నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి ‘ పీఏపల్లి’ మండలంలోని కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారిపై చిలకమర్రి స్టేజీ వద్ద గురువారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీ ఆంజనేయులు (55).. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ అదేరోజు అర్ధరాత్రి మృతిచెందారు. ఇతనిది మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం వడ్డెవాట గ్రామం. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్సై జె.గోపాల్‌రావు శుక్రవారం తెలిపారు. ఆంజనేయులు మృతితో వడ్డేవాటలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.