close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువతి ఆత్మహత్య

నర్వ, న్యూస్‌టుడే : నర్వ మండలంలోని ఉందేకోడ్‌ గ్రామంలో ఓ యువతి(19) అనుమానస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఉండేకోడ్‌ గ్రామానికి చెందిన యువతి గతేడాది ఇంటర్‌ పూర్తిచేసింది. మొన్నటివరకు సోదరులతో కలిసి హైదరాబాద్‌లో ఉండేది. కరోనా నేపథ్యంలో కొన్ని నెలల కిందట స్వగ్రామానికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబికులు గుట్టుచప్పుడు కాకుండా గంటనర్ర వ్యవధిలోనే అంత్యక్రియలు పూర్తిచేశారు. ఎస్సై నవీద్‌ని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.