close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దివ్యాంగులకు కంప్యూటర్‌ శిక్షణ

అయిజ : అయిజలో సక్షమ్‌ దివ్యాంగుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడు సాయినాథ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సక్షమ్‌ సేవాకేంద్ర నాయకులు గోపాల్‌, శ్రావణ్‌కుమార్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.