close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ

పెబ్బేరు, న్యూస్‌టుడే : చెప్పులు కుట్టుకొని జీవనం సాగిస్తున్న పది పేద కుటుంబాలకు మాజీ సర్పంచి సుశీల మంగళవారం బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుశీల అత్త వెంటకమ్మ రెండో వర్ధంతిని పురస్కరించుకొని సరకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.