close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధ్వానంగా అంతర్గత రహదారి
టీచర్స్‌కాలనీకి వెళ్లేఅంతర్గత రహదారి ఇలా..

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని టీచర్స్‌కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. కాలనీకి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారిగుండానే వాహనాలు, ప్రజల రాకపోకలు కొనసాగిస్తుంటారు. గత చాలాకాలంగా ఈ రహదారి గోతులమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యాన్ని కలుగుతోంది. పురపాలక సంఘం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని అధ్వానపు రహదారిని బాగుపర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.