close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

కొప్పునూర్‌ (చిన్నంబావి) : గ్రామంలో కరోనా కేసు నమోదైనందున కొప్పునూర్‌లో అప్రమత్తమయ్యారు. సర్పంచి నంది కౌసల్య మంగళవారం పారిశుద్ధ్య సిబ్బందితో వీధుల్లో హైడ్రో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి ఆనంద్‌ యాదవ్‌, నాయకులు రాజేశ్వర్‌ రెడ్డి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.