close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వస్థలాలకు  భారతీయుల రాక

విశాఖపట్నం(ఎన్‌ఏడీకూడలి), న్యూస్‌టుడే : దుబాయి, రస్‌ఆల్‌ ఖైమా ప్రాంతాల నుంచి ప్రత్యేక విమానాల్లో పలువురు భారతీయులు శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు రస్‌ఆల్‌ఖైమా నుంచి 180 మంది ప్రయాణికులు వచ్చారు. వారిలో నెల్లూరు-5 ఉన్నారు. వారందరికీ పోర్టు కల్యాణ మండపంలో వైద్య పరీక్షలు జరిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.