close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జిల్లాలోని 10 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 2020-21 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్షాభియాన్‌ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ల ద్వారా ఈ నెల 31న తెలియజేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.