close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దుకాణాలపై దాడులు

నెల్లూరు (వీఆర్సీ సెంటరు) : ఆహార భద్రత, తూనికలు, కొలతలు శాఖల అధికారులు రెండు రోజులుగా నెల్లూరు, గూడూరు, కావలి ప్రాంతాల్లో మాల్స్‌, దుకాణాలు, బేకరీలు, పండ్ల దుకాణాలపై దాడులు చేశారు. 47 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ప్యాకేజీ నిబంధనలు పాటించని డెయిరీ, కిరాణా దుకాణాలపై 9 కేసులు నమోదుచేశారు. హోటళ్లలో ఉపయోగించే కాటాలకు ప్రభుత్వ ముద్ర లేకపోవడంతో 2 కేసులు నమోదు చేశారు. దాడుల్లో తూ.కొ.డిప్యూటీ కంట్రోలర్‌ థామస్‌ రవికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.