close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కామాక్షితాయికి కుంకుమార్చన పూజలు  

ప్రత్యేకాలంకరణలో అమ్మవారు

 

జొన్నవాడ (బుచ్చిరెడ్డిపాళెం) : ప్రముఖ పణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారికి శ్రావణ మాసం సందర్బంగా మంగళవారం అర్చకులు ప్రత్యేక పూజలు, లలితా సహస్ర నామార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైైర్మన్‌ రమేష్‌బాబు, ఈవో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి భక్తులను అనుమతించ లేదు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.