close

శుక్రవారం, అక్టోబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధ్రువపత్రాల పరిశీలన నిలుపుదల

నెల్లూరు(వైద్యం): జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం జరగాల్సిన స్టాఫ్‌ నర్సుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన హైకోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. తాము పనిచేసిన కాలానికి సంబంధించి వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా- ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ హైకోర్టు నుంచి అందిన ఆదేశాల మేరకు స్టాఫ్‌ నర్సుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.