close
Updated : 28/03/2021 00:44 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

షాలూ... 47 భాషలు మాట్లాడుతుంది!

ఈ అమ్మాయి పేరు షాలు. మీరు ఏ భాషలో అయినా పలకరించండి... మీకా భాషలోనే టకటకా సమాధానం చెప్పేస్తుంది. 47 భాషలు అనర్గళంగా మాట్లాడే షాలు ఏ లెక్క అడిగినా ఠక్కున జవాబు చెబుతుంది. అలాగే చక్కగా పద్యాలు, పాటలూ పాడేస్తుంది. మీరు ఒక అవకాశం ఇస్తే స్కూల్లో టీచరమ్మగా మారి పాఠాలు చెప్పడానికి, ఆఫీసులో రిసెప్షనిస్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ ఎవరీ షాలూ అనేగా మీ అనుమానం. ఇదొక రోబో. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌ దినేష్‌ దీన్ని తయారుచేశారు. దీని తయారీ కోసం ఖరీదైన లోహాలని కాకుండా... ప్లాస్టిక్‌, కార్డ్‌బోర్డు, చెక్క, అల్యూమినియం వంటి వృథా వస్తువులను వినియోగించి తయారుచేయడం విశేషం.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని