close
Published : 18/04/2021 01:19 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

అందంగా బంధించేయొచ్చు

దుమ్ము, ధూళి నుంచి రక్షించడానికో, గదులను వేరు చేయడానికో మాత్రమే కర్టెన్లు పరిమితమవ్వడం లేదు. ఇంటికి ప్రత్యేక అందాన్ని ఇవ్వడంలో ఇవీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటికి మరింత అందాన్ని జోడించడానికి కర్టెన్‌ టై బ్యాండ్లు(హోల్డర్స్‌) అందుబాటులోకి వచ్చాయి. పూసలు, వివిధ యాక్సెసరీలు, లేసులు, చిన్న బొమ్మలు.. ఇలా అనేక రకాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. గదికి తగ్గట్టుగా మీకు అనువైనవేంటో ఎంచుకోవడమే తరువాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని