close
Updated : 20/04/2021 02:14 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆకులతో అందంగా...

జామకాయ ఆరోగ్యాన్ని అందిస్తే వాటి ఆకులు అందాన్ని పెంచుతాయి. ఎలాగంటారా! జామ ఆకుల్లో కెరోటినాయిడ్స్‌, ఆస్కార్బిక్‌ యాసిడ్‌, ఇసో ఫ్లేవనాయిడ్స్‌, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అది సరే జామ ఆకుల్ని ఎలా ఉపయోగించాలనేగా మీ సందేహం. చాలా సింపుల్‌. ముందుగా లేత జామ ఆకుల్ని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టండి. ముఖాన్ని గోరువెచ్చటి నీటితో కడిగి, ఈ పేస్టుని పట్టించండి అంతే! మీ ముఖం తేటగా మెరిసిపోతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని