close
Published : 24/04/2021 00:54 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

బరువు తగ్గాలా?

ఆరోగ్యానికీ, అందానికీ...ఇప్పుడు బరువు ఓ పెద్ద సమస్య అయిపోయింది. దానికి పరిష్కారం వ్యాయామమే. తగ్గించుకోవాలనుకునేవారు ఈ రోజు నుంచే కసరత్తులు మొదలుపెట్టేయండిలా...

* కొత్తలోనే గంటలకొద్దీ వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. పది నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా గంట కేటాయించుకోగలిగితే చాలు. అలవాటు పడతారు.
* ప్రారంభంలో ఒంటరిగా వ్యాయామం చేయడం బోర్‌ కొట్టొచ్చు. అలాగని బయటకు వెళ్లే పరిస్థితులు ప్రస్తుతం లేవు. వీలైతే ఆన్‌లైన్‌ తరగతుల్లో చేరండి.
* ఎప్పుడూ ఒకే తరహా వ్యాయామాలు చేయడం మంచిది కాదు. కనీసం ఐదారు రకాల్ని ఎంచుకుంటే...మీ ఉత్సాహం తగ్గదు. అవి శరీర అవయవాలన్నింటికీ సమంగా వ్యాయామ ఫలితాన్నీ అందిస్తాయి. అదెలాగంటే... పుషప్స్‌, స్క్వాట్స్‌, చిన్‌అప్స్‌, ప్లాంక్స్‌, జంప్స్‌...వంటివన్నీ మార్చి మార్చి మీ శక్తి మేర మూడు నుంచి ఇరవై సార్లు వరకూ చేయొచ్చు. వీటన్నింటితో పాటు పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని