ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత

తాజా వార్తలు

Published : 07/11/2020 01:25 IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని