Krishnapatnam: ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు

తాజా వార్తలు

Updated : 01/06/2021 13:29 IST

Krishnapatnam: ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు

కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో అందరికీ మందు అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. వనమూలికలు, ముడిపదార్థాల సేకరణలో ఆనందయ్య బృందం నిమగ్నమైంది. 

ఔషధం తయారీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించడంతో మందు పంపిణీపై ప్రకటన చేసే వరకు ఎవరూ గ్రామంలోకి రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత సర్వేపల్లి నియోజకవర్గానికేనని.. పంపిణీ సమయాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని