కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ లేఖ

తాజా వార్తలు

Published : 25/01/2021 22:21 IST

కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్‌ లేఖ

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర వైద్యశాఖ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. ఎన్నికల దృష్ట్యా ఏపీలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు కోరారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ నుంచి దాదాపు 5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉందని, సెషన్‌ సైట్లలో సాంకేతిక సమస్యలు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ కోరారు.

ఇవీ చదవండి

సుప్రీం తీర్పు: ఎస్‌ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
నూటికి నూరుశాతం విజయం మాదే: బొత్స


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని