AP news: తెలుగు అకాడమి పేరు మార్పు

తాజా వార్తలు

Published : 10/07/2021 14:53 IST

AP news: తెలుగు అకాడమి పేరు మార్పు

అమరావతి‌: తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చోటు కల్పించారు. అతడిని ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని