60 వేల నాణేలతో రామమందిరం నమూనా

తాజా వార్తలు

Updated : 26/02/2021 13:55 IST

60 వేల నాణేలతో రామమందిరం నమూనా

బెంగళూరు: అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్ధతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించాడు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామమందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే పేర్కొన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని