విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కృషి మరువలేనిది: పీవీ సింధు

తాజా వార్తలు

Published : 25/04/2021 18:32 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కృషి మరువలేనిది: పీవీ సింధు

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోనే తొలి ఆక్సిజన్‌ రైలును కొవిడ్‌ ఆస్పత్రులకు పంపించిన విశాఖ ఉక్కు పరిశ్రమ బ్రాండ్‌ అంబాసిడర్‌ పీవీ సింధుతో ప్రచార చిత్రం రూపొందించింది. ఈ సందర్భంగా సింధు మాట్టాడుతూ.. అత్యంత కష్ట సమయంలో ప్రాణవాయువు అందిస్తున్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అభినందించింది. సంస్థ కృషిని దేశం మరవబోదంటూ ప్రశంసించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ పనితీరును గౌరవిస్తూ ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని.. ధైర్యంగా కొవిడ్‌ను ఎదుర్కోవాలని సింధు పేర్కొంది. అందరూ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని